Latest Telugu Funny Jokes

దొంగ నా కుక్క

 
రమేష్ : మా టైగర్ చాలా తెలివైంది అని చెప్పాడు. 
 
సురేష్ : ఏంటో దాని గొప్పతనం? అంటూ ప్రశ్నించాడు. 
 
రమేష్ : పొద్దున్నే నాకు పేపర్ తెచ్చిస్తుంది. 
 
సురేష్ : ఇదీ విశేషమేనా… అన్ని కుక్కలూ చేసేదేగా 
 
రమేష్ : కానీ మేం పేపర్ వేయించుకోముగా!

Leave a comment