Atharva Veda in Telugu


అథర్వవేద వికాసం
చతుర్వేదాలలో చివరి వేదం ‘అథర్వవేదం’. చివరివేదం కదాని.. ఈ వేదాన్ని చిన్నచూపు చూడరాదు. నిత్య, నైమిత్తిక కర్మలలో ఈ వేదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇహానికే కాదు.,పరానికి కూడా ప్రాధాన్యత యిచ్చే వేదం ఈ ‘అథర్వవేదం’. యఙ్ఞ,యాగాది క్రతువులలో, ఇది బ్రహ్మగారి వేదం. ఈ వేదాన్ని ‘అథర్వాంగిరసులు’ దర్శించిన కారణంగా..Read More

Leave a comment